Well Come

Free

Telugu 👨‍💻 World

KingofTelugu.Wap.Sh

By ψ(J.Chandrashekhar)
Home chatbook Entertainment OnlineReadStoriesLive Radio AudioPlayer Live Tv Telugu Books CalenderGotramHtml,Js,Css ToolsAI links Blog Kingoftelugu.wap.sh About Me
Screenshot 20190119-231444 Wikipedia

మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 4000 సామాన్య శకానికి పూర్వం. లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది.

మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ) లు తెలుగు లోకి అనువదించారు.

(っ◔◡◔)っ Thank you for visiting my site

Download My App
Click Here
Share My URL
Youtube Channal
Subcribe Here

𝕐𝕠𝕦𝕣 𝕚𝕟𝕗𝕠𝕣𝕞𝕒𝕥𝕚𝕠𝕟 𝕙𝕖𝕣𝕖

You have oppend this site in mobile Device
United States United States
Mozilla/5.0
18.119.133.96
© KINGOFTELUGU.WAP.SH 2024
Online counter 1
Total


80s toys - Atari. I still have