Well Come

Free

Telugu Books World

KingofTelugu.Wap.Sh

By ψ(J.Chandrashekhar)
పుస్తకము
పుస్తకము లేదా గ్రంథం (Book) అనేది వ్రాసిన లేదా ముద్రించిన కాగితాల సంగ్రహం. పుస్తకము పదానికి తెలుగు భాషలో వికృతి పదము పొత్తము. ఇలాంటి కాగితానికి రెండు వైపులను పేజీలు అంటారు. ప్రస్తుత కాలంలో పుస్తకాలను ముద్రణా యంత్రాల సహాయంతో ఎక్కువ సంఖ్యలో తక్కువ కాలంలో ముద్రిస్తున్నారు. కొన్ని పెద్ద పుస్తకాలను మరియు నవలలను విభాగాలుగా చేస్తారు.

పుస్తకాలను కొని కావలసిన వారికి అమ్మే ప్రదేశాలను పుస్తకాల దుకాణాలు అంటారు. పుస్తకాలను సేకరించి కావలసిన వారికి అద్దెకు లేదా చదువుకోడానికి మాత్రమే అనుమతించే ప్రదేశాలను గ్రంథాలయాలు అంటారు.

పుస్తకాలను అధిక సంఖ్యలో ముద్రించి, ప్రజలందరికీ అందేటట్లు చేయడమే పుస్తక ప్రచురణ ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో చాలా ప్రచురణ సంస్థలు ఉన్నాయి.


(っ◔◡◔)っ Thank you for visiting my site

Download My App
Click Here
Share My URL
Youtube Channal
Subcribe Here

𝕐𝕠𝕦𝕣 𝕚𝕟𝕗𝕠𝕣𝕞𝕒𝕥𝕚𝕠𝕟 𝕙𝕖𝕣𝕖

You have oppend this site in mobile Device
United States United States
Mozilla/5.0
18.221.187.121
© KINGOFTELUGU.WAP.SH 2024
Online counter 1
Total


XtGem Forum catalog