XtGem Forum catalog

Well Come

Free

Telugu 👨‍💻 World

KingofTelugu.Wap.Sh

By ψ(J.Chandrashekhar)
Home chatbook Entertainment OnlineReadStoriesLive Radio AudioPlayer Live Tv Telugu Books CalenderGotramHtml,Js,Css ToolsAI links Blog Kingoftelugu.wap.sh About Me
🕉️🇮🇳 Telugu Bhagavatham Books Collection 🇮🇳🕉️
1 Kellr5XeQzNI3Dn1NT78Vg

మహాభాగవతం,భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము.

ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి.

ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంధస్తం చేసినట్లుగాను ఈ కథ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను "స్కంధాలు" అంటారు.

వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాథలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి.

భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని ౨౧ (21) అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథము. ఇది మొత్తము ద్వాదశ (12) స్కంధములుగా విభజించబడింది.

(っ◔◡◔)っ Thank you for visiting my site

Download My App
Click Here
Share My URL
Youtube Channal
Subcribe Here

𝕐𝕠𝕦𝕣 𝕚𝕟𝕗𝕠𝕣𝕞𝕒𝕥𝕚𝕠𝕟 𝕙𝕖𝕣𝕖

You have oppend this site in mobile Device

Mozilla/5.0
3.144.113.197
© KINGOFTELUGU.WAP.SH 2024
Online counter 1
Total